Vision 2047: భవిష్యత్తు తరాల బాగు కోసం విజన్ 2047..! 8 d ago
రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వంగా కొనసాగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని, యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలో తో పాటు ప్రతి చోటా చర్చ జరగాలని వివరించారు. విజన్ 2020 సహకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒకరోజు పెట్టి వదిలేసేది కాదు, భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ప్రయత్నం..అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.